ఆ.వె అమ్మ నేర్పె నపుడు
ఆ.వే.
అమ్మ నేర్పె నపుడు నన్నియు మాటలు
నాన్న నేర్పె నాడు నడుచు విధము
జగతి నేర్పె నాకు జనులతో సఖ్యతా
గురువు నేర్పె విద్య గురుతు జూపి l l
రచన వై.నాగరంగయ్య
అమ్మ నేర్పె నపుడు నన్నియు మాటలు
నాన్న నేర్పె నాడు నడుచు విధము
జగతి నేర్పె నాకు జనులతో సఖ్యతా
గురువు నేర్పె విద్య గురుతు జూపి l l
రచన వై.నాగరంగయ్య
Comments
Post a Comment