పాట నారాయనో నారాయనో
నారాయనో నారాయనో
నా గోడువిను తండ్రి నారాయనో l l
నమ్మినోళ్ళ వాల్ల నెపుడు నారాయనో
నలు దిక్కుల గాతువే నారాయనో
శరణార్ధుల కభయనీవే నారాయనో
శరణం మమ దేవ దేవ నారాయనో l l
భక్తజనా ప్రియ బాంధవ నారాయనో
భజే భజే గోవిందా నారాయనో
కృష్ణ రామ గోవిందా నారాయనో
అచ్యుతాయనంత హరే నారాయనో l l
మూడడుగుల దానముతో నారాయనో
ముల్లోకా లంటితివే నారాయనో
స్తంభములో స్తలమేడిది నారాయనో
స్వామివిగా సాధ్య మయ్యే నారాయనో l l
రచన---యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి.9866068240
నా గోడువిను తండ్రి నారాయనో l l
నమ్మినోళ్ళ వాల్ల నెపుడు నారాయనో
నలు దిక్కుల గాతువే నారాయనో
శరణార్ధుల కభయనీవే నారాయనో
శరణం మమ దేవ దేవ నారాయనో l l
భక్తజనా ప్రియ బాంధవ నారాయనో
భజే భజే గోవిందా నారాయనో
కృష్ణ రామ గోవిందా నారాయనో
అచ్యుతాయనంత హరే నారాయనో l l
మూడడుగుల దానముతో నారాయనో
ముల్లోకా లంటితివే నారాయనో
స్తంభములో స్తలమేడిది నారాయనో
స్వామివిగా సాధ్య మయ్యే నారాయనో l l
రచన---యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి.9866068240
Comments
Post a Comment