ఆ.వె మంగళ వారం

ఆ.వె.
మంగ్ల వార మందు మహనీయులను సదా
మనసు నందు దలచు మరువ కుండ
అట్టి చింత చేత అత్మైక భావంబు
అబ్బు సులభ శైలి నాత్మ నందు l l

రచన
వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం