పాట గురురాఘవేంద్ర
గురు రాఘవేంద్ర గురు రాఘవేంద్ర
మధ్వ ఫీఠ మహారాజ మంత్రాలయ వాస
మూలరామ సంసేవిత
ముకుందా గానవి లోల
భక్త జనా బాంధవా
భజే భజే రాఘవేంద్ర l l
ప్రథమం ప్రహ్లాదం
ద్వితీయం వ్యాసరాయం
తృతీయం రాఘవేంద్రం
అవతార గురువరం l l
సుధీంద్ర శిష్యవత్సల
శ్రిత భక్త మందార
బృదావన నివాస
భూరివర ప్రదాత l l
పంచముఖ ప్రసన్న
పరిపక్వయతీంద్ర
యతిరాజా రాజాయ
ఎప్పుడు నను గావవయl l
రచన వై.నాగరంగయ్య
మధ్వ ఫీఠ మహారాజ మంత్రాలయ వాస
మూలరామ సంసేవిత
ముకుందా గానవి లోల
భక్త జనా బాంధవా
భజే భజే రాఘవేంద్ర l l
ప్రథమం ప్రహ్లాదం
ద్వితీయం వ్యాసరాయం
తృతీయం రాఘవేంద్రం
అవతార గురువరం l l
సుధీంద్ర శిష్యవత్సల
శ్రిత భక్త మందార
బృదావన నివాస
భూరివర ప్రదాత l l
పంచముఖ ప్రసన్న
పరిపక్వయతీంద్ర
యతిరాజా రాజాయ
ఎప్పుడు నను గావవయl l
రచన వై.నాగరంగయ్య
Comments
Post a Comment