పాట త్రిపురాంతక సుందరి
త్రిపురాంతక సుందరి మా పూజలందవే
మదనాంతక మనోహరి మాకు శరణువే ll
అఖిలలోక జననీ మా కమ్మవు నీవే
ఆదిమహా దేవపత్ని అభయ మీయవే ll
స్కందమాత ఎల్లప్పుడు కావవె తల్లీ
దైత్య దమని దయాసింధు దారిజూపవే ll
గదా ఖడ్గ త్రిశూల చక్ర బాణ హస్తా
సింహ వాహన రూడ సిగ చంద్ర రేఖ l l
రచయిత వై.నాగరంగయ్య
మదనాంతక మనోహరి మాకు శరణువే ll
అఖిలలోక జననీ మా కమ్మవు నీవే
ఆదిమహా దేవపత్ని అభయ మీయవే ll
స్కందమాత ఎల్లప్పుడు కావవె తల్లీ
దైత్య దమని దయాసింధు దారిజూపవే ll
గదా ఖడ్గ త్రిశూల చక్ర బాణ హస్తా
సింహ వాహన రూడ సిగ చంద్ర రేఖ l l
రచయిత వై.నాగరంగయ్య
Comments
Post a Comment