ఆ.వె సోమవారమందు

ఆ.వె.
సోమ వార మందు సోమనాథుని పూజ
భక్తి తోన జేయ ముక్తి గల్గు
ముక్తి తోన జన్మ ముగిసి పోవు
నాగ రంగ మాట నమ్ము బాల l l

రచన
వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం