తపష్షు మూడు విధములు
తపస్సు మూడు విధములు
1 శారీరక తపస్సు
2 వాచక తపస్సు
3 మానసిక తపస్సు
1. శారీరక తపస్సు గురువులను సేవించుట
దైవారాధనలు చేయుట ఆలయాలలో పూలు
తులసీ మాలలు కట్టుట తులసీ తోటకు నీరు
పోసి పెంచుట పల్లకి మోయుట మొదలగునవి.
2.వాక్ తపస్సు సత్యమును పలుకుట మృదువు
గాను ప్రియముగాను మాట్లాడుట వేద పారాయణము వివిధ మంత్రోచ్చారణ చేయుట
భాగవన్నామములు భజించుట మొదలగునవి.
3.మానసిక తపస్సు మౌనముగా నుండుట లేదా
మనసుతో సత్యాన్వేషన చేయుట చెడు ఆలోచనలు మనసులోనికి రానీయకుండుట
మానసిక జపము చేయుట మొదలగునవి.
1 శారీరక తపస్సు
2 వాచక తపస్సు
3 మానసిక తపస్సు
1. శారీరక తపస్సు గురువులను సేవించుట
దైవారాధనలు చేయుట ఆలయాలలో పూలు
తులసీ మాలలు కట్టుట తులసీ తోటకు నీరు
పోసి పెంచుట పల్లకి మోయుట మొదలగునవి.
2.వాక్ తపస్సు సత్యమును పలుకుట మృదువు
గాను ప్రియముగాను మాట్లాడుట వేద పారాయణము వివిధ మంత్రోచ్చారణ చేయుట
భాగవన్నామములు భజించుట మొదలగునవి.
3.మానసిక తపస్సు మౌనముగా నుండుట లేదా
మనసుతో సత్యాన్వేషన చేయుట చెడు ఆలోచనలు మనసులోనికి రానీయకుండుట
మానసిక జపము చేయుట మొదలగునవి.
Comments
Post a Comment