పాట తత్వపరబ్రహ్మ గురుం
తత్వపర బ్రహ్మగురుం
తమోనాశ నాయగురుం
సర్వసాక్షి రూపగురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
జ్ఞానమతః పరంగురుం
మోక్షమయా రూపగురుం
నిరాకార రూపగురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
సర్వవేద సారగురుం
సకలాత్మ భావగురుం
సర్వ మంత్రం శక్తిగురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
సర్వధర్మ మయంగురుం
సకల దేవతాగురుం
సాధు గునైశ్వర్య గురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
తపోయోగ నిష్ఠగురుం
తాపత్రయతీత గురుం
తత్వభోద తేజగురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
తమోనాశ నాయగురుం
సర్వసాక్షి రూపగురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
జ్ఞానమతః పరంగురుం
మోక్షమయా రూపగురుం
నిరాకార రూపగురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
సర్వవేద సారగురుం
సకలాత్మ భావగురుం
సర్వ మంత్రం శక్తిగురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
సర్వధర్మ మయంగురుం
సకల దేవతాగురుం
సాధు గునైశ్వర్య గురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
తపోయోగ నిష్ఠగురుం
తాపత్రయతీత గురుం
తత్వభోద తేజగురుం
వన్దే శ్రీ సద్గురు దేవం l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment