వచనం పుట్టుట చచ్చుట మనచేతుల్లో లేదు

పుట్టుట చచ్చుట
మనచేతుల్లో లేదు.

ఎవరికి పుడతామోఎలాపుడతామో
ఎక్కడ చస్తామో ఎలా చస్తామో
మనచేతుల్లో లేదు ఎలా జీవించాలి
అన్నది మాత్రమే మనచేతుల్లో ఉన్నది

దాని సారాంశముగానే పుట్టుట చచ్చుట
యొక్క స్థితిగతులుండును.కావున
బ్రతికుండగానే రాబోవు చావుపుట్టుకల
భవిషత్తును బాగు చేసుకోను వాడే
మనుషులలో మహనీయుల కోవలో
చేరిపోవుచున్నాడు

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం