ఆ వె. చాలా చాలా చదువు చదివినా

ఆ వె
చాల చాల చదువు చదివిన చదివినా
తన్ను తాను చదువ తత్వ ముండు
చదువు లందు నుండు సకల సారంబులు
తన్ను గాంచు టందు తప్పు జన్మ  l l

భావం. యన్నేన్నో చదువులు చదివినా తన్ను తాను తెలుసుకొనుటకు చదివిన చదువే చాలా మేలు. చదువు లన్నిటిలో నుండు సకల సారములు తన్ను తాను తెలుసుకొనుటకు చదివిన చదువులో నుండును అనగా పరబ్రహ్మా నంద సుఖములో అన్ని సుఖములు అల్పములే అని అర్థం.
రచన
వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి