పాట కృష్ణగానం

* కృష్ణ గానం*

అనంతరూపా ఆదిదేవా
కృష్ణా గోవిందా కృష్ణా గోవిందా
ముకుంద బాలా మురళీలోలా
కృష్ణా గోవిందా కృష్ణా గోవిందా ll

యశోద తనయా యదుకుల భూషా
కృష్ణా గోవిందా కృష్ణా గోవిందా
వెంకట రమణా వేణుగోపాల
కృష్ణా గోవిందా కృష్ణా గోవిందాల ll

పంకజలోచన పరమ దయాయ
కృష్ణా గోవిందా కృష్ణా గోవిందా
పాండవ పాలా పన్నగ శయణా
కృష్ణా గోవిందా కృష్ణా గోవిందా ll

భక్త జనావన భాగవతాయ
కృష్ణా గోవిందా కృష్ణా గోవిందా
రాధిక రమణా రమా మనోహర
కృష్ణా గోవిందా కృష్ణా గోవిందా ll

సాహిత్యం & గానం
నాగరంగయ్య తాడిపత్రి

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి