వచనం
అంశం
మంచైనా చెడుఅయినా అలవాటు
ముదిరితే దాటికి బానిసలై పోతాం
కావున
మంచి
పని చేయడం
అలవాటు చేసుకొంటే
కొంత కాలానికి
దానికి బానిస లైపోతాము
పని చేయనిదే యుండ లేము
కనుక మంచి చేయడం
మంచి మాట్లాడడం
మంచిగా బ్రతకడం
పూజ చేయటం
గుడికెళ్లటం మున్నగునవి
అలవాటు చేసుకొంటే
ఆ పిదప మీరు మంచి తనానికి
బానిసలై పోతారు
బ్రతుకు ధన్యమై పోతుంది.
వై.నాగరంగయ్య
మంచైనా చెడుఅయినా అలవాటు
ముదిరితే దాటికి బానిసలై పోతాం
కావున
మంచి
పని చేయడం
అలవాటు చేసుకొంటే
కొంత కాలానికి
దానికి బానిస లైపోతాము
పని చేయనిదే యుండ లేము
కనుక మంచి చేయడం
మంచి మాట్లాడడం
మంచిగా బ్రతకడం
పూజ చేయటం
గుడికెళ్లటం మున్నగునవి
అలవాటు చేసుకొంటే
ఆ పిదప మీరు మంచి తనానికి
బానిసలై పోతారు
బ్రతుకు ధన్యమై పోతుంది.
వై.నాగరంగయ్య
Comments
Post a Comment