తేట గీతి

అంశం
సుందర సుకన్య

తే.గీ.
చిరుత నవ్వుల చిన్నారి చిలుక వోలె
చక్క దనముకు చంద్రుడు చాల డేమొ
మేని ఛాయకు బంగారు మెరవ దేమొ
తనను గన్న నా తలిదండ్రి తపసు ఘనత  ll
రచన
వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి