ఆ.వె నేతగాళ్ళు చాల
ఆ.వే.
నేత గాల్లు చాల నేర్పరు లైననున్
బడుగు జీవితాన బ్రతుకు చుండె
అగ్గి పెట్టె లోనె యమరిని అందాలు
అవని ఖ్యాతి నొంది యప్పులాయె l l
రచన
యలిగండ్ల నాగరంగయ్య
9866068240
నేత గాల్లు చాల నేర్పరు లైననున్
బడుగు జీవితాన బ్రతుకు చుండె
అగ్గి పెట్టె లోనె యమరిని అందాలు
అవని ఖ్యాతి నొంది యప్పులాయె l l
రచన
యలిగండ్ల నాగరంగయ్య
9866068240
Comments
Post a Comment