పాట నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నమో నమో l
నారాయణ నారాయణ
నారాయణ నమో నమో l l
నందాత్మజ నారాయణ
నాభికమల నారాయణ
నారదనుత నారాయణ
ననుబ్రోవవె నారాయణ l l
దశరథ సుత నారాయణ
ధర్మనిలయ నారాయణ
ధరణీపతి నారాయణ
దయజూడుము నారాయణ l l
శ్రీపతి శ్రీ నారాయణ
సిరివలచిన నారాయణ
భక్త వరద నారాయణ
భవమోచన నారాయణ l l
కైవల్యన నారాయణ
కనకాంభర నారాయణ
కరణామృత నారాయణ
కాపాడవె నారాయణ l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
నారాయణ నమో నమో l
నారాయణ నారాయణ
నారాయణ నమో నమో l l
నందాత్మజ నారాయణ
నాభికమల నారాయణ
నారదనుత నారాయణ
ననుబ్రోవవె నారాయణ l l
దశరథ సుత నారాయణ
ధర్మనిలయ నారాయణ
ధరణీపతి నారాయణ
దయజూడుము నారాయణ l l
శ్రీపతి శ్రీ నారాయణ
సిరివలచిన నారాయణ
భక్త వరద నారాయణ
భవమోచన నారాయణ l l
కైవల్యన నారాయణ
కనకాంభర నారాయణ
కరణామృత నారాయణ
కాపాడవె నారాయణ l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
Comments
Post a Comment