భగవాన్ వాచా

💐భగవాన్ ఉవాచ💐

ఈ జగన్నాటక రంగానికి నాథుని నేనే
జగత్తును ఆడించే వాడిని నేనే
ఈ ప్రాణులకు ప్రాణంపోసి పెంచేది నేనే
కొంతకాల ముంచి వినాశం చేసేదినేనే
ఈ జీవులకు కర్మ కలిగించేది నేనే
ఆకర్మలకు ప్రతిఫలాన్ని ఇచ్చేది నేనే
ఈ ప్రపంచమున ధర్మస్తాపన చేసేది నేనే
అధర్మమును వినాశనం చేసేది నేనే
భక్తులకు నామీద శ్రద్ధ కలిగించేది నేనే
వారిని బాధించువారిని శిక్షించేది నేనె
సాధు సత్పురుషులకు జ్ఞాన మిచ్చేది నేనే
వారి అజ్ఞానము బాపువాడను నేనే
కావున అన్నీ చెప్పనలవికాదు కనుక అన్నీ
నేనే--నేనే-- నేనె --నేనే--నేనే--నేనే--నేనె?

రచన--వై. నాగరంగయ్య, 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం