పాట భూమినడిగా అగ్ని నడిగా
ప్రేయసి విరహ వేదన
భూమినడిగా అగ్నినడిగా
జలమునడిగా వాయువునడిగా
నా ప్రేయసి ఎక్కడ వున్నదని
తెలిసుంటే మరి చెప్పమనీ l l
కొండలనడిగా కొనలనడిగా
అడవిపక్షులను ఆర్తితో నడిగా
మొక్కలనడిగా చెట్లను అడిగా
పూలు పూచే కొమ్మల నడిగా l l
వీచేగాలిని వినయంగడిగా
మండే సూర్యుని గుండెతో నడిగా
చల్లని చంద్రుని మెల్లగ నడిగా
మాటి మాటికీ మబ్భుల నడిగా ll
జలచరాదులను ప్రేమతో నడిగా
వనముల దిరుగు మృగముల నడిగా
నానాదిక్కుల నమ్రత నడిగా
వ్యోమ గాములను మ్రొక్కుచు నడిగా ll
రచన
వై.నాగరంగయ్య. 9866068240
అయినోరిహృదయాల నందరిలోవుంది
ఉందంటే మరి పోతుందా వ్యధ
పోనిది పోదెపుడు రాలేనిదీ రాదు
సత్యంబిదిగనుము సజ్జను లార l l
భూమినడిగా అగ్నినడిగా
జలమునడిగా వాయువునడిగా
నా ప్రేయసి ఎక్కడ వున్నదని
తెలిసుంటే మరి చెప్పమనీ l l
కొండలనడిగా కొనలనడిగా
అడవిపక్షులను ఆర్తితో నడిగా
మొక్కలనడిగా చెట్లను అడిగా
పూలు పూచే కొమ్మల నడిగా l l
వీచేగాలిని వినయంగడిగా
మండే సూర్యుని గుండెతో నడిగా
చల్లని చంద్రుని మెల్లగ నడిగా
మాటి మాటికీ మబ్భుల నడిగా ll
జలచరాదులను ప్రేమతో నడిగా
వనముల దిరుగు మృగముల నడిగా
నానాదిక్కుల నమ్రత నడిగా
వ్యోమ గాములను మ్రొక్కుచు నడిగా ll
రచన
వై.నాగరంగయ్య. 9866068240
అయినోరిహృదయాల నందరిలోవుంది
ఉందంటే మరి పోతుందా వ్యధ
పోనిది పోదెపుడు రాలేనిదీ రాదు
సత్యంబిదిగనుము సజ్జను లార l l
Comments
Post a Comment