పాట అలకానందే

అలకానందే మందాకినే
భాగీరథే గంగ నమామి l l

శివ జటాధరే భవ వినాశినే
హిమగిరి లహరే భగవతి గంగే
పరమ పవిత్రే పావన చరితే
పతితోద్దారినే కల్మశ నాశినే l l

కరుణాసింధే పరమానందే
వశుధా వందితే వరప్రదాయితే
పుణ్యత జలధే పురహరః ప్రియే
భువనపు పుణ్యే ముని వర కన్యే ll

పాపనివారినే శోకనివారినే
రోగనివారినే భగవతి గంగే
పునరపి పుణ్యే పునరపి ధన్యే
పునరపి రక్షే తవ పద చరణే l l

హరి చరణాబ్దే స్పటికపు వర్నే
భీష్ముడ జననే సుభక్త వరదే
సుపఠతి ముక్తే సుభవతి గంగే
జయ జయ గంగే జాహ్నవి  గంగే l l

రచన నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం