ఆ.వె నీలి కోక కట్టి నిలుచున్న
ఆ.వే.
నీలి కోక గట్టి నిలుచున్న వాకిట
సుందర వనితెవరొ చూడ నేను
మల్లె పూల కొప్పు నల్లని గాజుల
పసిడి రెవిక తోన పరిత పించె l l
రచన, వై.నాగరంగయ్య
నీలి కోక గట్టి నిలుచున్న వాకిట
సుందర వనితెవరొ చూడ నేను
మల్లె పూల కొప్పు నల్లని గాజుల
పసిడి రెవిక తోన పరిత పించె l l
రచన, వై.నాగరంగయ్య
Comments
Post a Comment