ఆ.వె శివరాత్రి

ఆ.వె
శి వుని పూజ జేయ శివరాత్రి గడిపితే
వ సుధ లోన జనుల వచ్చు ముక్తి
రా త్రి కాల మంత రామేశ్వరుని వేడ
త్రి దళ పూజ ప్రియుడు వదల డెపుడు ll

రచన
వై. నాగరంగయ్య
శి

రా
త్రి
పైన నాలుగు పదాలలో  నిడివిగా వచ్చునట్లు
వ్రాయడమైనది

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి