పాట మాయ దేలియతరమా
మాయ దెలియ తరమా శ్రీకృష్ణా నీ
మీద మనసు నిలుప గలరా l l
తాపసు లైనా తత్వము కొరకై
యత్నము జేసెడి యతులు యైన
మౌనమాది ముని గణముల కైన
హఠయోగములు చేయు చున్నను l l
వడి వడి వ్రతములు జేసిన గానీ
జర జర జపమాల ద్రిప్పిన గానీ
పూజలో కానుక లెన్నియొ నిచ్చిన
విహిత కర్మలను విధిగ జేసినను l l
యజ్ఞ యాగము లెన్నియొ జేసిన
జనుల చేత పూజింప బడుచున్నా
దాన దర్మములు దండిగ జేసినను
ఇంద్ర చంద్రాదులు యిల రాజులైనా l l
రచన
నాగరంగయ్య
మీద మనసు నిలుప గలరా l l
తాపసు లైనా తత్వము కొరకై
యత్నము జేసెడి యతులు యైన
మౌనమాది ముని గణముల కైన
హఠయోగములు చేయు చున్నను l l
వడి వడి వ్రతములు జేసిన గానీ
జర జర జపమాల ద్రిప్పిన గానీ
పూజలో కానుక లెన్నియొ నిచ్చిన
విహిత కర్మలను విధిగ జేసినను l l
యజ్ఞ యాగము లెన్నియొ జేసిన
జనుల చేత పూజింప బడుచున్నా
దాన దర్మములు దండిగ జేసినను
ఇంద్ర చంద్రాదులు యిల రాజులైనా l l
రచన
నాగరంగయ్య
Comments
Post a Comment