పాట వరలక్ష్మి
శ్రీమహా వరలక్ష్మి సిరిసంపదల నిలయి
సౌభాగ్యదాయినీ సకలప్రాణా జనని l l
ముత్తైదువుల చేత ముద్దబంతీ పూల
నానా అలంకార శోభితే నారాయణ ప్రియే
పసుపు కుంకాలతో పారానిచే పూజ
ప్రియముతో చేయంగా ప్రీతి చెందవె తల్లీ l l
సురగణా పూజితే శుక్రవార ప్రియే
పద్మావన వాసిణే పద్మ హస్తాయినే
విష్ణు వక్షస్థలే విమల పద యుగలే
సుప్రసన్నా ముఖే సురసంసేవితే l l
దారిద్ర్య నాశినే ధన కనక దాయినే
వస్తు వాహన పాడి పంటల వరానీ
సకల సంపద నీయ సౌభాగ్య భాగ్యణీ
సక్కగా మముసాకి సంరక్ష చేయవే l l
రచన
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
సౌభాగ్యదాయినీ సకలప్రాణా జనని l l
ముత్తైదువుల చేత ముద్దబంతీ పూల
నానా అలంకార శోభితే నారాయణ ప్రియే
పసుపు కుంకాలతో పారానిచే పూజ
ప్రియముతో చేయంగా ప్రీతి చెందవె తల్లీ l l
సురగణా పూజితే శుక్రవార ప్రియే
పద్మావన వాసిణే పద్మ హస్తాయినే
విష్ణు వక్షస్థలే విమల పద యుగలే
సుప్రసన్నా ముఖే సురసంసేవితే l l
దారిద్ర్య నాశినే ధన కనక దాయినే
వస్తు వాహన పాడి పంటల వరానీ
సకల సంపద నీయ సౌభాగ్య భాగ్యణీ
సక్కగా మముసాకి సంరక్ష చేయవే l l
రచన
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment