ఆ.వె. భక్తి లేని భార్య
ఆ.వె.
భక్తి లేని భార్య భర్తకు మోతరా
గుణము లేనిరాజు ఘణత లేల
విద్య నేర్పు గురుడు వినయుండు గాకున్న
చెప్ప వలసి యుండు చెలిమి తోన l l
భావం---భార్యకు కొంచెమైనా భక్తీ భర్తయందు
లేకపోతే భర్తకు సంసార మోత అవుతుంది
అలాగే గుణవంతుడు కాని రాజు గారి ఘణతలు
పొగడ నెల విద్య నేర్పు చున్న గురువుకు వినయ
విధేయతలు లేకుంటే అతనికి మంచిగా చెప్ప వలసి యుండును
రచన వై.నాగరంగయ్య
భక్తి లేని భార్య భర్తకు మోతరా
గుణము లేనిరాజు ఘణత లేల
విద్య నేర్పు గురుడు వినయుండు గాకున్న
చెప్ప వలసి యుండు చెలిమి తోన l l
భావం---భార్యకు కొంచెమైనా భక్తీ భర్తయందు
లేకపోతే భర్తకు సంసార మోత అవుతుంది
అలాగే గుణవంతుడు కాని రాజు గారి ఘణతలు
పొగడ నెల విద్య నేర్పు చున్న గురువుకు వినయ
విధేయతలు లేకుంటే అతనికి మంచిగా చెప్ప వలసి యుండును
రచన వై.నాగరంగయ్య
Comments
Post a Comment