రవిగాననిచో కవిగాంచునే కదా
ఆ రవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసినోటికిన్
నేరడు, రామకృష్ణకవి నేరిచెఁబో మన ముక్కు తిమ్మన
క్రూరపదాహతిం దెగిన కొక్కిరిపంటికి దుప్పికొమ్ము ప
ల్గా రచియించినాడు, రవిఁగాననిచోఁ గవి కాంచునే కదా!

Comments
Post a Comment