పాట చిదానందరూపం
చిదానంద రూపం సదానంద చిత్తం
గుణాతీత రూపం మహావ్యక్త తత్వం
త్రయావస్థ తీతం స్వరూపం తురీయం
గురోర్పాద మౌళీమ్ సదామాం శరణ్యం ll
విశుద్ధాత్మ తత్వం అనంతాత్మ దేవం
విరాగం విముక్తం మనోమౌన శీలం
త్రికాలాయతీతం త్రినేత్ర స్వరూపం
గురోర్పాద మౌళీమ్ సదామాం శరణ్యం ll
ఇంద్రియా విజయం ఇహపరా నందం
విమలస్వరూపం విశ్వేశ్వరా మయం
పరతత్వ మంత్రం పరమ శ్రీ పాదం
గురోర్పాద మౌళీమ్ సదామాం శరణ్యం ll
గురో ర్మేరు తుల్యం గురోర్ముక్తి పాదం
గురో సర్వశక్తిమ్ గురో శ్రీ ప్రతత్వం
గురో శ్రీ యశష్యం గురో శ్రీ ప్రపూర్ణం
గురోర్పాద మౌళీమ్ సదామాం శరణ్యం l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి. 9866068240
గుణాతీత రూపం మహావ్యక్త తత్వం
త్రయావస్థ తీతం స్వరూపం తురీయం
గురోర్పాద మౌళీమ్ సదామాం శరణ్యం ll
విశుద్ధాత్మ తత్వం అనంతాత్మ దేవం
విరాగం విముక్తం మనోమౌన శీలం
త్రికాలాయతీతం త్రినేత్ర స్వరూపం
గురోర్పాద మౌళీమ్ సదామాం శరణ్యం ll
ఇంద్రియా విజయం ఇహపరా నందం
విమలస్వరూపం విశ్వేశ్వరా మయం
పరతత్వ మంత్రం పరమ శ్రీ పాదం
గురోర్పాద మౌళీమ్ సదామాం శరణ్యం ll
గురో ర్మేరు తుల్యం గురోర్ముక్తి పాదం
గురో సర్వశక్తిమ్ గురో శ్రీ ప్రతత్వం
గురో శ్రీ యశష్యం గురో శ్రీ ప్రపూర్ణం
గురోర్పాద మౌళీమ్ సదామాం శరణ్యం l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి. 9866068240
Comments
Post a Comment