పాట కృష్ణగానం

కృష్ణ గానం

నందగోప రాజ తనయ నారాయణా కృష్ణా
నారద సన్నుత దేవ నారాయణా కృష్ణా ll

కంసాంతక దేవ దేవ కరిరాజ రక్ష రక్ష
కాపాడుము కాపాడుము కంజనేత్ర కృష్ణకృష్ణll

గోవర్ధన గిరినెత్తి గోవుల గాచిన దేవా
మాగాధలు మరచిపోక మమ్ములగాపాడు కృష్ణాll

పాంచాలిని గాపాడిన పరమదయా దేవ దేవ
ఈదీనుని కరుణించగ ఇపుడె రమ్ము దేవ కృష్ణాll

సాంగత్యం & గానం
వై.నాగరంగయ్య తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం