పాట పంతా మేళనయ్య
పాట
పంతామేళనయ్య నన్ను గావదేవ
పక్షబాత మేల పరమపురుష నీకు ll
పక్షిరాజు నీకు పైక మేమి ఇచ్చె
మోయు భాగ్యమిచ్చి మొదట నిల్పుగొంటివి
నారదాది మునులు నారాయణా ననిరి
నయ్యా పైస నైనా నప్పు ఇచ్చినారా l l
ఏడుకొండల స్వామి శ్రీవేంకటా రమణ
సిరిసందల నిలయి శ్రీ మహాలక్ష్మీ
ఆలియై యుండగా అప్పు జేస్థి వేలా
అడగ నీకు మనసు ఆలకించె నేఁట్ల l l
పాంచాలి నీకెపుడో పట్టుపంచ లిచ్చేనా
కొలచలేని కోక లెన్నో నొసగినావు
రావణాసుర సోదరకు లంక నిచ్చి నావే
రాజీవ లోచన నా మీద దయ జూపవే l l
రచన
వై.నాగరంగయ్య
9866068240
పంతామేళనయ్య నన్ను గావదేవ
పక్షబాత మేల పరమపురుష నీకు ll
పక్షిరాజు నీకు పైక మేమి ఇచ్చె
మోయు భాగ్యమిచ్చి మొదట నిల్పుగొంటివి
నారదాది మునులు నారాయణా ననిరి
నయ్యా పైస నైనా నప్పు ఇచ్చినారా l l
ఏడుకొండల స్వామి శ్రీవేంకటా రమణ
సిరిసందల నిలయి శ్రీ మహాలక్ష్మీ
ఆలియై యుండగా అప్పు జేస్థి వేలా
అడగ నీకు మనసు ఆలకించె నేఁట్ల l l
పాంచాలి నీకెపుడో పట్టుపంచ లిచ్చేనా
కొలచలేని కోక లెన్నో నొసగినావు
రావణాసుర సోదరకు లంక నిచ్చి నావే
రాజీవ లోచన నా మీద దయ జూపవే l l
రచన
వై.నాగరంగయ్య
9866068240
Comments
Post a Comment