పాట

శ్రీమద్గురు రాఘవేద్రం
శ్రీ మధ్వ పీఠ కిరీటం
సన్యాస ధర్మ విగ్రహం
సచ్చిదానంద చిత్తం
సర్వాత్మ రూపమయామం
సద్గురు శ్రీ రాఘవేంద్రం l l

నిరతాన్న కామధేనుమ్
భక్త జనా కల్పవృక్షం
సకలరోగ నివారినం
సర్వకామ వరప్రదం
మనోభీష్ట సిద్దికరం
మంత్రాలయ మకుటం l l

తుంగ భద్ర తీరనివాసం
తులతూగు వైభవ క్షేత్రం
తిమ్మనాచార్య సుపుత్రం
తిరు వెంకటపతి దయాం
సుధీంద్రగురు ప్రియతమం
సుస్థిర గురు మద్వమఠం ll

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి