ఆ.వె మంగళ వారమందు


ఆ.వె.
మంగ్ల వార మందు మహ నీయ స్మృతులెల్ల
మాన సంబు దలచు మరువ కుండ
అట్టి చింత చేత ఆధ్యాత్మికము నీకు
అబ్బు సులభ శైలి ఆత్మ నందు l l

రచన
వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం