సూక్తి

చెదలు యంతటి చెట్టు నైనా
నాశనం చేయగలదు
ఆవిధముననే
చెడు యంతటి వానినైనా
నాశనం చేయగలదు !
ఉదాహరణకు రావణుడు
కావున చెడు విషయంలో
చాలా జాగ్రత్త!

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం