ఆ.వె కడుపు బెట్టినోడే
ఆ.వె
కడుపు బెట్టి నోడె కూడు బెట్టక బోడు
తప్పు లెన్నొ జేయ తిప్ప లేల
పెంచు కొనుచునున్న ప్రేమ కుక్కలకును
ఎముక బెట్ట బోడ యాజమాని l l
తా. ప్రేమతో పెంచు కొనుచున్న జంతువులకు
తన యాజమాని తిండి బాధ్యతలు మరిచి పోతాడా అట్లే కడుపు పెట్టిన వాడు తిండి
పెట్టడం మరిచి పోతాడా కావున నానా తప్పులు చేయనేల తిండి కొరకై .
రచన
యలిగండ్ల.నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments
Post a Comment