ఆ.వె మాటలతో భాదించకు
అంశం
మాటలతో బాధించకు
ఆ.వె.
మనసు నొచ్చు నట్లు మాట్లాడ కెన్నడు
మనసు గాయ మైన మందు లేదు
గాయ మైన దెబ్బ గంగలో బడినను
మాసి బోదు మచ్చ మనసు నందు ll
రచన
వై.నాగరంగయ్య
మాటలతో బాధించకు
ఆ.వె.
మనసు నొచ్చు నట్లు మాట్లాడ కెన్నడు
మనసు గాయ మైన మందు లేదు
గాయ మైన దెబ్బ గంగలో బడినను
మాసి బోదు మచ్చ మనసు నందు ll
రచన
వై.నాగరంగయ్య
Comments
Post a Comment