బ్రహ్మానందాచరి
బ్రహ్మానందా చార్య సమాజ సేవాఘనత
--------------------------------------------------
వందనాలయ్య వందనాలు
బ్రహ్మానందా చార్య మయా l l
నీ సేవలు సమాజ పూజలు
నీ మాటలు పూల బాటలు
ప్రజలక్షేమమే పరమర్థముగా
పాటించిన ధీరుడవయ్య l l
బడుగు బ్రతుకులకు బాసటగా
పేదోళ్లకు చేదోడుగా
పథకాలే నీ ఊపిరిగా
నిలబడి సేవలు చేసిన దీరుడా l l
ఆటంకాలను అధిగ మించి
అందరితోనా కలిసిపోయి
ధ్యేయము కొరకై ఎదిరించైన
పోరాటము చేసిన మగధీర l l
పల్లెటూరు పలుకూరైనా
పలువురి మన్నన తోనా
ప్రపంచ ఖ్యాతికి వన్నె దెచ్చినా
ప్రభాకరుడ బ్రహ్మా చార్యా l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
--------------------------------------------------
వందనాలయ్య వందనాలు
బ్రహ్మానందా చార్య మయా l l
నీ సేవలు సమాజ పూజలు
నీ మాటలు పూల బాటలు
ప్రజలక్షేమమే పరమర్థముగా
పాటించిన ధీరుడవయ్య l l
బడుగు బ్రతుకులకు బాసటగా
పేదోళ్లకు చేదోడుగా
పథకాలే నీ ఊపిరిగా
నిలబడి సేవలు చేసిన దీరుడా l l
ఆటంకాలను అధిగ మించి
అందరితోనా కలిసిపోయి
ధ్యేయము కొరకై ఎదిరించైన
పోరాటము చేసిన మగధీర l l
పల్లెటూరు పలుకూరైనా
పలువురి మన్నన తోనా
ప్రపంచ ఖ్యాతికి వన్నె దెచ్చినా
ప్రభాకరుడ బ్రహ్మా చార్యా l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment