నాగేద్ర హారాయ

శివ పంచాక్షరీ స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భాష్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమఃశ్శివాయ ll 1

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మ హేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ"కార మహితాయ నమఃశ్శివాయ ll 2

శివాయ గౌరీవదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశనాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై"శి"కారాయ నమఃశ్శివాయ ll 3

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై"వ"కారాయ నమఃశ్శివాయ ll 4

యక్షస్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై"య"కారాయ నమఃశ్శివాయ ll 5

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిదౌ
శివలోక మవాప్నోతి శివేన సహమొదతే ll

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం