సెంటుకి కొలతలు వివరాలు
ఒక సెంటుకి 48.4 చదరపు గజాలు
ఒక సెంటుకి 435.6 చదరపు అడుగులు
ఒక సెంటుకి 435.6 చదరపు అడుగులు
1 గుంట -- 121 చదరపు గజాలు
40 గుంటలు -- 1 ఎకరం
1 ఎకరం -- 4840 చదరపు గజాలు
100 గుంటలు ఒక హెక్టార్ ( 2-1/2 ఎకరం )
40 గొలుసులు ఒక ఎకరం
గొలుసు 33 ఫీట్లు
ఫీట్ అంటే అడుగు అని అర్థం
స్క్వయర్ ఫీట్ అంటే భూమి చుట్టూ ఉన్న కొలత
ఉదాహరణకు 3 వెడల్పు+ 3 పొడవు ఉన్న భూమిని 9 స్క్వయార్ ఫీట్లు భూమి అని అర్థం
Comments
Post a Comment