అంబికా పాట

అంబికా పాట

జననీ జగదీశ్వరీ పాహి పరమేశ్వరి
ఆది పరాశక్తి అఖిలా భువనా జననీ l l

మహా మంగళా గౌరీ మధురా మీనాక్షి
త్రిపురా సుందరీ దేవీ తిరిగి చూడవె వంక ll

అమ్మా అమ్మల కెల్లా అమ్మా వో యమ్మమ్మ
నడక రానినాకు నడుగు లేయించమ్మా ll

పసి బాలుడనే నేను పక్షి పిల్లనే నీకు
పాలుపోసీ పెంచి పరము నీయవె తల్లి ll

రచన
వై.నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం