గోపీకా విరహ గీతం

గోపీకా విరహ గీతం

ఏహి మురారే కుంజవి హారే
ఏహి ప్రణత జనబంధో
హే మాధవ మధు మథన వరేణ్యా
కేశవ కరుణా సింధో l l

రాసని కుంజే గుంజతి నియతం
భ్రమరశతం కిలకాంతా ఏహినిభృతపథపాంథ
త్వామిహ యాచే దర్శనదానం
హే మధుసూదన శాంత l l

శూన్యం కుసుమా సనమిహ కుంజే
శూన్య: కేళికదంబదీన కేకికదంబ:
మృదుకలనాదం కిల సవిషాదం
రోదిత యమునా స్వమ్బః l l

నవనీరజధర శ్యామల సుందర
చంద్ర కుసుమ రుచివేష గోపీగణ హృదయేశ
గోవర్ధనధర బృందావనచర
వంశీధర పరమేశ l l

రాధారంజన కంసనిషూదన
ప్రణతి స్తావక చరణే నిఖిలనిరాశ్రయ శరణే
ఏహి జనార్ధన పీతాంబరధర
కుంజే మంథర పవనే l l

టైప్
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం