అదిమహాదేవాయ

ఆది---- మహా దేవాయ
సోమ---నాథాయ
మంగళ- ప్రధాయ
బుధ-----జనపాలనాయ
గురు----మంత్ర రూపాయ
శుక్రార్చిత- లింగాయ
శని ----  సోదర దండితాయ
శరణు శరణు శంకరాయ l l

తాత్పర్యము
ఆదిమహాదేవ సోమనాథ మంగళ ప్రదాయకా
బుద్దిమంతులను పాలించే వాడ గురుఉపదేశించు
పంచాక్షరీ మంత్రస్వరూప మైనవాడ ( శుక్ర ) విష్ణు
మూర్తి యొక్క కమల నేత్రముతో పూజింప బడిన
దేవ శని యొక్క సోదరుడైన యముడిని దండించిన
వాడ శరణు శరణు దేవ దేవా.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం