ఆ.వె ఛందస్సు 1
*ఆటవెలది పద్యము లక్షణం*
పద్యంలో 4పాదాలుంటాయి.
1వ పాదం..3 వ పాదం ఒకేవిధంగా ఉంటాయి.
2 వ ,4 వ పాదం ఒకే విధంగా ఉంటాయి.
1వ పాదంలో
వరుసగ మూడు సూర్యగణాలు ఆ తరువాత వరుసగ రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
పాదంలో మొదటి గణంలోని మొదటి అక్షరానికి...నాల్గవ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
ఇలా 3 వ పాదం కూడా ఉంటుంది.
*ఇక రెండవ పాదంలో*
వరుసగ 5సూర్యగణాలుంటాయి.
1వ గణం 1వ అక్షరం..4గణంలోని 1వ అక్షరానికి యతి.
ఇలా 4వ పాదం కూడా ఉంటది.
*ఆటవెలది స్ట్రక్చర్*
1 2 3 4 5
సూ. | సూ. | సూ. | ఇం. | ఇం |
--- ---
౹. ౹
యతి. యతి
1 2 3 4 5
సూ. సూ. సూ. సూ. సూ
౹. ౹
యతి. యతి
1 2 3 4 5
సూ. సూ. సూ. ఇం. ఇం
౼. ౼
౹. ౹
యతి. యతి
1 2 3 4 5
సూ. సూ. సూ. సూ. సూ
| |
యతి. యతి
సూ. సూ. సూ. ఇం.
*ఇనగ|ణ త్ర|యంబు| నింద్రద్వ|
ఇం
*యంబును*|
సూ. సూ. సూ. సూ
*హంస|పంచ|కంబు |నాట|*
సూ
*వెలది!*|
దీని ప్రకారముగ ఆటవెలది రాయండి.
గణాల చార్టు ముందర పెట్టుకోండి.
పెద్దలందరి సూచనలు పాటించండి.
వెలిదె ప్రసాద శర్మ
పద్యంలో 4పాదాలుంటాయి.
1వ పాదం..3 వ పాదం ఒకేవిధంగా ఉంటాయి.
2 వ ,4 వ పాదం ఒకే విధంగా ఉంటాయి.
1వ పాదంలో
వరుసగ మూడు సూర్యగణాలు ఆ తరువాత వరుసగ రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
పాదంలో మొదటి గణంలోని మొదటి అక్షరానికి...నాల్గవ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
ఇలా 3 వ పాదం కూడా ఉంటుంది.
*ఇక రెండవ పాదంలో*
వరుసగ 5సూర్యగణాలుంటాయి.
1వ గణం 1వ అక్షరం..4గణంలోని 1వ అక్షరానికి యతి.
ఇలా 4వ పాదం కూడా ఉంటది.
*ఆటవెలది స్ట్రక్చర్*
1 2 3 4 5
సూ. | సూ. | సూ. | ఇం. | ఇం |
--- ---
౹. ౹
యతి. యతి
1 2 3 4 5
సూ. సూ. సూ. సూ. సూ
౹. ౹
యతి. యతి
1 2 3 4 5
సూ. సూ. సూ. ఇం. ఇం
౼. ౼
౹. ౹
యతి. యతి
1 2 3 4 5
సూ. సూ. సూ. సూ. సూ
| |
యతి. యతి
సూ. సూ. సూ. ఇం.
*ఇనగ|ణ త్ర|యంబు| నింద్రద్వ|
ఇం
*యంబును*|
సూ. సూ. సూ. సూ
*హంస|పంచ|కంబు |నాట|*
సూ
*వెలది!*|
దీని ప్రకారముగ ఆటవెలది రాయండి.
గణాల చార్టు ముందర పెట్టుకోండి.
పెద్దలందరి సూచనలు పాటించండి.
వెలిదె ప్రసాద శర్మ
Comments
Post a Comment