తేట గీతి వంటచేసేడి
తే.గీ
వంట చేసెడి వసుధలో వణితలార
ఇంట యందరి ఆకలి మంట దీర్చి
అతిథి మర్యాదలకు మీరు అన్న పూర్నై
ఇల్లు గాపాడు చుందురే యిలన మీరు l l
రచన
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి
వంట చేసెడి వసుధలో వణితలార
ఇంట యందరి ఆకలి మంట దీర్చి
అతిథి మర్యాదలకు మీరు అన్న పూర్నై
ఇల్లు గాపాడు చుందురే యిలన మీరు l l
రచన
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి
Comments
Post a Comment