శివాష్టోత్తర శతనామావాలి

శివాష్టోత్తర శతనామ స్తోత్రం
------------------------------------------
1
శివోమహేశ్వర శంభు పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షో కపర్థీ నీలలోహితః
2
శంకర శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోమ్భికానాథ శ్శ్రీకంఠో భక్తవత్సలః
3
భవశ్శర్వ త్రిలోకేశ శ్శితికంఠ శ్శివాప్రియ
ఉగ్రకపాలి కామారి రన్ధకాసుర సూదనః
4
గంగాధరో లలాటాక్షా కాలఃకాల కృపానిధి
భీమః పరశుహస్తశ్చ మృగపాణి జటాధరః
5
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాన్తకః
వృషాన్కోవృషభారూడో భష్మోద్ధూళిత విగ్రహః
6
సామప్రియ స్వరమయ స్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్ని లోచనః
7
హవిర్యజ్ఞ మయసోమః పంచవక్త్ర స్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః
8
హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరోశోనఘ:
భుజంగ భూషణోభర్గో గిరిధన్వా గిరిప్రియ:
9
కృత్తివాసః పురారాతిః భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయస్సూక్ష్మతను:జగద్వ్యాపీజగద్గురు
10
వ్యోమకేమశో మహాసేన జనకశ్చారు విక్రమః
రుద్రోభూత పతిస్స్థాణు రహిర్భుద్యో దిగంబరః
11
అష్టమూర్తి రనేకాత్మా సాత్విక శ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశు రజః పాశవిమోచకః
12
మృడః పశుపతిర్దేవో  మహాదేవో వ్యయోహరి:
పూషదన్తబి ధవ్యగ్రో దక్షాధ్వర హరో హారః

ఏవం శ్రీ శంభు దేవస్య నామ్నామష్టోత్తరంశతం

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం .

టైపింగ్
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం