దప్పిగొన్న కోతి

ఆ.వె

దప్పి గొన్న కోతి దాహంబు దీర్చగా
దయను జాటె చిన్ని తనయు డెంతొ
జాలిగున్న వాడె జాతికిలన కీర్తి
దెచ్చి బెట్టు నతడు దేశ మందు
సకల ప్రాణులందు సద్భావనము గల్గి
మాన వత్వ మున్న మనిషి  వౌర l l

రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి