ఆ వె గుడ్డివాడు సూది
ఆ వె.
గుడ్డి వాడు సూది గూర్చు దా రంబును
కొండ లెక్క గలడు కుంటి వాడు
మాట లెన్నొ మూగ మాట్లాడు నేర్పుతో
కమల నాభ నీదు కరుణ వుంటె l l
తా ll హే కమలనాభా నీ కరుణ ఉంటే
గుడ్డివాడు సూదికి దారము ఎకించ గలడు
కుంటివాడు కొండలను అవలీలగా ఎక్కగలడు
మూగవాడు ఎన్నో మాటలు నేర్పుతో మాట్లాడును కదా
గుడ్డి వాడు సూది గూర్చు దా రంబును
కొండ లెక్క గలడు కుంటి వాడు
మాట లెన్నొ మూగ మాట్లాడు నేర్పుతో
కమల నాభ నీదు కరుణ వుంటె l l
తా ll హే కమలనాభా నీ కరుణ ఉంటే
గుడ్డివాడు సూదికి దారము ఎకించ గలడు
కుంటివాడు కొండలను అవలీలగా ఎక్కగలడు
మూగవాడు ఎన్నో మాటలు నేర్పుతో మాట్లాడును కదా
Comments
Post a Comment