ప్రేయసి వియోగము
శీర్షిక
ప్రేయసి వియోగముతో
ప్రియుని ఆవేదన.
( భార్య వియోగముతో భర్త ఆవేదన )
రచన గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
ప్రేమ మయీ....నా...హృదయ సఖీ...
మల్లీ బుట్టి రావే! మల్లీ బుట్టి రావే!
పర్వతా తనయిలా పదే పదే బుట్టవేll
ఏడడుగుల నొక బంధం యన్ని జన్మలుండునో
అన్ని జన్మలకు నీవే ఆలివై యుండవే l l
నీ... మమతాను రాగాల మనసు దోచినావే
నా...మనసు దోచినావే
నీ కొరకై నిరీక్షణం నిలచెద బహుకాల మైనా
నే...నిలచెద బహుకాల మైనాll
రచన, వై.నాగరంగయ్య
Comments
Post a Comment