శివ మానసపూజ

శివ మానస పూజ

రత్నై కల్పిత మానసం హిమాజలై స్నానం చ దివ్యామ్బరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం
జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పసుపతే హృత్కల్పితం గృహ్యతాం.l l

సౌవర్ణే మణిఖండ రత్నరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం
శాకానా మయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు.l l

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలాగీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతి స్తుతిర్భహువిదా హ్యేతత్ సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవవిభో పూజాం గృహాణ ప్రభో.l l

ఆత్మాత్వం గిరిజామతి:సహచరా ప్రాణా శరీరం గృహం
పూజా తే విషయోప భోగరచనా నిద్రా సమాధి స్థితి:
సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం.l l

కరచరణకృతం వాక్కాయజం కర్మజంవా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాభ్దే శ్రీ మహాదేవ శంభో l l

జగద్గురు శంకరాచార్య విరచితం
శివ మానస పూజ సమాప్తం

టైపింగ్
వై. నాగరంగయ్య తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం