కాల్లాగజ్జా కంకాలమ్మా
పాట రూపంలో వైద్య చికిత్స చెప్పిన
భారతీయ సనాతన సాహిత్య ఘనత
-----------------------------------------------
కాళ్ళ గజ్జ కంకాలమ్మా!
వేగుల చుక్క వెలగా మొగ్గ !
మొగ్గా కాదు మోదుగ ఆకు !
ఆకూ కాదు నిమ్మలవారి !
వారీ కాదు వావింటాకు !
ఆకు కాదు గుమ్మడి పండు !
కాళ్ళు తీసి కడగాపెట్టు!
తాత్పర్యము
కాళ్ళకు గజ్జివస్తే....కంకోళం అనబడే గంగారపు ఆకును నూరిరాయాలి. దానికితగ్గకపోతే తెల్లవారుజామున. లేత వెలగ కాయి గుజ్జురాయాలి. దానికి తగ్గకపోతే మోదుగఆకు నూరిరాయాలి. తగ్గడం ప్రారంబించాక, నిమ్మరసం ను పలచగాచేసి గజ్జి సోకిన కాలిని కడగాలి. అప్పటికి గజ్జి మాడకపోతే వావింటాకు నూరిరాయాలి!! అంతేకాకుండా గుమ్మడిపండుగుజ్జుకూడా మందుగా పనిచేస్తుంది...

Comments
Post a Comment