షిరిడీ సాయి శ్లోకం ఛందస్సు

ఓం
శ్లో ||
సాయీం సర్వ జనారాధ్యం 
     సర్వభూత హితేరతం
మకుఠానాం మహారాష్ట్ర 
       మద్గురుం తం నమా మ్యహం ll

జనులందరి చేత ఆరాదింపబడు వారు సర్వ 
ప్రాణాలకు హితము చేయు వారు మహారాష్ట్ర 
మునకు (దేశమునకు) మకుటము వంటి వారు
అట్టి శ్రీమద్గురునకు నమస్కరించు చున్నాను.

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి